TrueGurukul అందిస్తున్న కోర్సులు

ఎలా TG ని ప్రారంభించాలో ఇక్కడ చూడవచ్చు

మా లక్ష్యం: సమాజోన్నతికి విద్య సేవల ద్వారా మార్గదర్శనం చేయడం

డిజిటల్ విద్య ప్రాథమిక కోర్సు

కంప్యూటర్ అవగాహన, ఇంటర్నెట్ వినియోగం, ఆధునిక డిజిటల్ పద్ధతులపై అవగాహన కల్పించడం.

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు

తెలుగు మాధ్యమం ద్వారా ఆంగ్ల భాషలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నైపుణ్యం అభివృద్ధి చేయడం.

చాట్GPT and AI టూల్స్ ఉపయోగాలు

AI టెక్నాలజీని సామాజిక, విద్యా, ఉద్యోగ ప్రయోజనాలకు వినియోగించుకోవడం.

సివిల్స్ / ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ

గ్రూప్స్, UPSC, APPSC, SSC తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ.

మౌలిక అభ్యాసం మరియు వయోజన విద్య

నిరక్షరాస్యత నివారణ మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే శిక్షణా కార్యక్రమాలు.


ప్రారంభించేందుకు నమోదు చేసుకోండి

నమోదుకు ఇక్కడ క్లిక్ చేయండి